భారత్‌లో తొలి కరోనా టీకాకు కర్నాటకలో ట్రయల్స్

X
By - TV5 Telugu |6 July 2020 7:35 PM IST
భారతదేశపు మొదటి కరోనా టీకా కర్నాటకలోని బెలగావిలో తొలిట్రయల్స్ నిర్వహించనున్నారు. 200 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరీక్షించడానికి సిద్ధమైయ్యారు. భారత్ బయోటెక్, ప్రముఖ వైద్యులు కలిసి ఈ టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. వారి ఆద్వర్యంలోనే క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తారు. ఈ ట్రయల్స్ ను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com