అమెరికా కరోనా కలకలం.. ఒకేరోజు 68 వేల పాజిటివ్ కేసులు

అమెరికా కరోనా కలకలం.. ఒకేరోజు 68 వేల పాజిటివ్ కేసులు
X

ప్రపంచ దేశాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 68 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 32,91,786 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 849 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 1,36,671 మంది కరోనా బాధితులు మృతిచెందారు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 14,60,495 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 16,94,620 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story