ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం

X
By - TV5 Telugu |12 July 2020 6:43 PM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ దేశాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,28,39,626 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే దాదాపు 5,67,575మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 74,77,717 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com