అంతర్జాతీయం

కరోనా విషయంలో మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: ఐక్యరాజ్యసమతి

కరోనా విషయంలో మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: ఐక్యరాజ్యసమతి
X

కరోనా మహమ్మారి వలన ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనేది మహిళలేనని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ తెలిపింది. ప్రపంచదినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఇలాంటి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఈ మహమ్మారి నుంచి మహిళలను, బాలికలను రక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అయితే, ఏదో ఒక ప్రాంతమో, దేశమో తలచుకుంటే.. ఈ పని జరగదని అన్నారు. యావత్ ప్రపంచం ఏకమైతే కరోనా నుంచి మహిళలను, బాలికలను రక్షించవచ్చని తెలిపింది.

Next Story

RELATED STORIES