ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగలు

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగలు
X

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాబాద్ డైరీ ప్రాంతంలో ఒక్కసారిగి పెద్ద ఎత్తున పొగలు ఎగసిపడుతూ మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్భంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందు ఆరు ఫైరింజన్లతో అదుపు చేసే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోవడంతో.. మరిన్ని ఫైర్ ఇంజన్లు కలిసి మంటలు అదుపు చేశాయి. అయితే, ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం వలన నష్టాన్ని ఇంకా అంచానా వేయల్సిఉంది.

Tags

Next Story