హాస్పిటల్ నుంచి కరోనా సోకిన భార్యను తీసుకెళ్లిన భర్త!

X
By - TV5 Telugu |19 July 2020 4:41 AM IST
కరోనా సోకి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న భార్యను ఇంటికి తీసుకెళ్లాడు భర్త. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మంగళూరుకు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి హాస్పిటల్‌కు వచ్చిన భర్తను సిబ్బంది అడ్డగించాడు. సిబ్బంది కళ్లుగప్పి భార్య, తాజాగా ఆమె జన్మనిచ్చిన పసికందును తీసుకొని అతను ఇంటికెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే ఆ కుటుంబాన్ని ట్రేస్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com