ఒడిశాలో కొత్తగా 1320 కేసులు

ఒడిశాలో కొత్తగా 1320 కేసులు
X

ఒడిశాలో కరోనా కేసులు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1320 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అటు, ఈ రోజు 10మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,013కి చేరింది. ఇప్పటివరకూ 15,200 మంది కరోనా నుంచి కోలుకోగా.. 8,650 చికిత్స పొందుతున్నారు. ఈరోజు నమోదైన మృతులతో కలిపి మొత్తం కరోనా మరణాలు 130 చేరాయి.

Tags

Next Story