వరుసగా కరోనా బారిన పడుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రులు

మధ్యప్రదేశ్‌లోని మంత్రులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కవ అవుతున్నాయి. ఇప్పటికే తనకు కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని నీటివనరలు శాఖ మంత్రి తులసీ రామ్ సిలావత్ ట్వీటర్ వేదికగా తెలిపారు. ఆయనతో పాటు తన భార్యకు కూడా కరోనా సోకింది. కాగా.. తాజా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రామ్‌ఖేలావన్ పటేల్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు

Tags

Next Story