కర్నాటక సీఎం కార్యాలయంలో ఆరుగురికి కరోనా

కర్నాటక సీఎం కార్యాలయంలో ఆరుగురికి కరోనా
X

కర్నాటక సీఎం యడ్యూరప్పకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా సీఎం కార్యాలయంలో ఆరుగురికి కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. దీంతో వారంతా ఆస్పత్రిలో చేరారు. సీఎం కార్యాలయాన్ని, ఇంటిని శానిటైజ్ చేశారు. తమతో కలిసిన వారంతా హో ఐసోలేషన్ లో ఉండాలని కరోనా వచ్చిన ఉద్యోగులు తెలిపారు. కాగా.. సీఎం యడ్యూరప్ప, తన కుమార్తె పద్మావతికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరూ ఆస్పత్రిలో చేరారు. యెడియూరప్ప కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, సహచరులు ప్రార్థిస్తున్నారు.

Tags

Next Story