రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలకు కరోనా..

రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలకు కరోనా..

సెంట్రల్ జైలులో 265 మంది ఖైదీలకు, 24 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది. ఈనెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు నిర్వహించిన పరీక్షల్లో ఒకే రోజు 247 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. భద్రతా చర్యలరిత్యా ఖైదీలకు జైల్లోనే చికిత్స అందిస్తున్నారు. జైలులో ఉన్న మొత్తం ఖైదీలు 1675 మంది కాగా వారిలో 265 మంది కరోనా సోకడంతో జైలు అధికారులు, ఖైదీలు ఆందోళనకు గురవుతున్నారు.

Tags

Next Story