మరోసారి ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా

మరోసారి ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా

ఢిల్లీలో కరోనా మరోసారి విజృంభిస్తుంది. కరోనా కట్టడికి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇతర రాష్ట్రలకు ఆదర్శంగా నిలిచిన ఢిల్లీలో మరోసారి కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 956 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,49,460కి చేరినట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. కోవిడ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. కరోనా వల్ల ఇప్పటి వరకు 4,167 మంది మృతి చెందినట్లు వైద్య శాఖ వెల్లడించింది.

Tags

Next Story