మహారాష్ట్ర పోలీసులను వెంటాడుతున్న కరోనా

మహారాష్ట్ర పోలీసులను వెంటాడుతున్న కరోనా

మహారాష్ట్ర పోలీసులను కరోనా వెంటాడుతుంది. ప్రతీరోజు వంద సంఖ్యలో పోలీసులు కరోనా బారినపడుతున్నారు. కొత్తగా మరో 303 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకూ 12,290 మంది పోలీసులకు కరోనా సోకగా.. 9,850 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఇంకా 2,315 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. అటు, 125 మంది పోలీసులు మృతి చెందారు.

Tags

Next Story