కేరళలో కరోనా బారినపడుతున్న ఖైదీలు

X
By - TV5 Telugu |17 Aug 2020 4:13 AM IST
ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతీ రోజు కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఇటీవల పోలీసులు, జైల్లో ఖైదీలు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. తిరువనంతపురం సెంట్రల్ జైలులో 350 మందికి పైగా ఖైదీలకు కరోనా సోకిందని అధికారులు తెలిపారు. మొత్తం సిబ్బందితో పాటు మొత్తం 359 కేసులు నమోదయ్యాయని జైలు సూపరింటెండెంట్ సంతోష్ పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com