ఐటీ గ్రిడ్‌ కేసులో దాకవరపు అశోక్‌ కు ఊరట

Update: 2019-06-10 10:34 GMT

ఐటీ గ్రిడ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాకవరపు అశోక్‌ కు ఊరట లభించింది. షరతులతో కూడిని బెయిల్‌ ఆయనకు కోర్టు మంజూరు చేసింది. పోలీసుల విచాణకు సహకరించాలని.. రాష్ట్రం దాటి వెళ్లరాదని న్యాయస్థానం కండీషన్ పెట్టింది.

Similar News