ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా కన్వాయ్‌లోకి 6 నలుపు రంగు ఫార్చ్యునర్ వాహనాలు వచ్చి చేరాయి. AP39 PA 2345 నెంబర్‌తో ముఖ్యమంత్రికి కొత్త వాహన శ్రేణి సిద్ధమైంది. పాత కాన్వాయ్‌ని హైదరాబాద్‌కు పంపడంతో కొత్త కాన్వాయ్‌ను కొనుగోలు చేసింది ఏపీ ప్రభుత్వం.