అమ్మాయి ప్రేమించట్లేదని...

Update: 2019-06-27 09:19 GMT

ఓ అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడో పదో తరగతి విద్యార్థి. ఈ ఘటన జయశంకర్‌ జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లో జరిగింది. ZPTS స్కూల్‌ విద్యార్థి గడ్డం జస్వంత్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడు. దీనికి ఆ అమ్మాయి నిరాకరించింది. తీవ్ర మనస్థాపానికి గురైన జస్వంత్‌ క్లాస్‌రూమ్‌లో ఎలుకల మందు తాగి ప్రాణాలు తీసుకోవడానికి యత్నించాడు. అప్పటికప్పుడు జస్వంత్‌ను MGM ఆసుపత్రికి తరలించారు. అతడికి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Similar News