గురుపౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో అరుదైన ఘటన..

Update: 2019-07-16 10:47 GMT

గురుపౌర్ణిమ సందర్భంగా నిజామాబాద్ సాయిబాబా ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఉదయం స్వామివారికి హారతి ఇస్తుండగా.. ఎటునుంచి వచ్చిందో... తాబేలు గర్బగుడిలోకి ప్రవేశించింది. దీంతో ఒక్కసారిగా భక్తులు ఆశ్చర్యపోయారు. అయితే దేవుడే స్వయంగా తాబేలు రూపంలో సాక్షాత్కరించాడని భక్తులు ప్రత్యేకపూజలు చేశారు.

Similar News