* భారీగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం
*10 బ్యాంకుల విలీన ప్రక్రియకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
*నాలుగు బ్యాంకులుగా అవతరించనున్న 10 పీఎస్‌యూ బ్యాంకులు
*కెనరా బ్యాంకులో విలీనం కానున్న సిండికేట్ బ్యాంక్
*యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం
*పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియెంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం
*అలహాబాద్ బ్యాంక్‌లో ఇండియన్ బ్యాంక్ విలీనం
*ఇకపై దేశంలో మొత్తం 12కు పరిమితం కానున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య