బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లిన చిరంజీవి

Update: 2019-10-16 09:56 GMT

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌, బీజేపీ ఎంపీ CMరమేష్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు మెగాస్టార్‌ చిరంజీవి. సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో సైరా సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు మరికొందరు ఢిల్లీ పెద్దలు హాజరు కానున్నారు. బీజేపీ నేతలతో కలిసి చిరు వెళ్లడంతో.. రాజకీయ ప్రాధాన్యంపై చర్చ మొదలైంది.

Similar News