పోయిన చోటే పొందాలనుకొని..

Update: 2019-11-11 08:36 GMT

మోసాన్ని మోసంతోనే జయించాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. విజయవాడలో CRDA పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ తయారుచేసి నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ కేసులో నిందితుడు ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన సుల్తాన్‌ బాషాను పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్ మధ్యలో వదిలేసిన సుల్తాన్‌ బాషా గతంలో ఇదే తరహాలో మోసపోయాడు. అయితే ఇలాంటి మోసంతోనే డబ్బు సంపాదించవచ్చని అక్రమార్గాన్ని పట్టాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.

Similar News