కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ద్వారా ఏ ఒక్క వర్గాన్నో కించ పరిచే ఉద్దేశం తనకు లేదన్నారు వర్మ. తనకు నచ్చిన అంశాలపై సినిమా తీశానని అన్నారు. 29న రిలీజ్‌పై ఆపాలంటూ ప్రస్తుతం కోర్టులో కేసులు ఉన్నా.. అవన్నీ ఇబ్బంది కాబోవంటున్నారు. ఈ సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్ చేసిన వ్యక్తిని సోషల్ మీడియాలో చూసి ఎలా పట్టుకున్నారో వివరించారు. అలాగే ఇప్పుడు కేఏ పాల్ ఏం చేస్తున్నారు, కడప రెడ్లు సినిమాలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలు కూడా ఉన్నాయా.. స్పీకర్ నిద్రపోయే సన్నివేశాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది.. లాంటి అన్నింటిపైనా తన లాజిక్ చెప్పుకొచ్చారు. అలాగే బెదిరింపు కాల్స్‌పైనా RGV తనదైన స్టైల్లో మాట్లాడారు.