చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ.. ఫ్లెక్సీలు

Update: 2019-11-28 05:57 GMT

ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు సగం ఫొటోలు, నల్లఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రైతు కూలీలు నిరసన తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం రైతులు.. తమకు క్షమాపణ చెప్పిన తరువాతే రాజధానిలో అడుగు పెట్టాలని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. గ్రామ కంఠాల సమస్యను చంద్రబాబు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.

మరోపక్క చంద్రబాబు పర్యటనకు మద్దతు తెలపుతూ కార్యకర్తలు, పార్టీ నేతలు, కొందరు రాజధాని రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Similar News