రాజధాని రైతులు టీడీపీ, జనసేన ట్రాప్‌లో పడొద్దు : కొడాలి నాని

Update: 2019-12-19 12:04 GMT

రాజధానిపై సీఎం జగన్ మాటల్ని చంద్రబాబు వక్రీకరిస్తున్నారు విమర్శించారు మంత్రి కొడాలి నాని. రాజధాని ప్రాంత రైతులు టీడీపీ, జనసేన ట్రాప్‌లో పడొద్దని సూచించారు. రాజధానిపై కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం కూడా అదే విషయం చెప్పారని అన్నారు.

Similar News