శాసన మండలిని రద్దు చేస్తూ క్యాబినెట్ లో తీర్మానం

Update: 2020-01-27 12:00 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయడానికే క్యాబినెట్ మొగ్గు చూపింది. శాసనమండలిని రద్దు చేస్తూ క్యాబినెట్ లో తీర్మానం చేశారు మంత్రులు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మండలి రద్దుపై చర్చించనున్నారు సభ్యులు.

Similar News