జమ్మూకాశ్మీర్‌లో భారీగా కురుస్తోన్న మంచు

Update: 2020-02-23 16:46 GMT

జమ్మూకాశ్మీర్‌లో మంచు భారీగా కురుస్తోంది. బారాముల్లా జిల్లా గుల్‌మార్గ్‌లో మంచు అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. హిమపాత అందాలను చూసేందుకు అక్కడికి భారీగా తరలివస్తున్నారు. మంచులో ఆటలాడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. గుల్‌మార్గ్‌ పూర్తిగా ఐస్‌ స్కేటింగ్‌ స్పాట్‌గా మారిపోయింది.

Similar News