పల్లెప్రగతిలో అనేక లోపాలు ఉన్నాయి : భట్టి విక్రమార్క

Update: 2020-03-13 17:09 GMT

పల్లెప్రగతిలో అనేక లోపాలున్నాయన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క. పంచాయీతీలకు ట్రాక్టర్‌, ట్యాంకర్‌ ఇచ్చారని అయితే.. వాటి నిర్వహణ భారంగా మారిందన్నారు. గ్రామాలకు కేవలం కేంద్రం గ్రాంట్లే ఇస్తున్నారు తప్ప.. రాష్ట్రం ఎలాంటి సహాయం చేయడం లేదన్నారు.

 

Similar News