కరోనా నివారణకు సహకరించాలని మరోసారి ప్రధాని పిలుపు

Update: 2020-03-23 15:11 GMT

కరోనా నివారణకు సహకరించాలని మరోసారి ప్రధాని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ను కొందరు సీరియస్‌గా తీసుకోవడం లేదని.. దయచేసి మీకు మీరే రక్షించుకోండని.. మీ కుటుంబాన్నిరక్షించుకోండని సూచించారు. కరోనా నివారణకు ఆంక్షలను పాటించాలని.. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నియమాలు, చట్టాలు కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

 

Similar News