టోక్యో ఒలింపిక్స్ అధికారికంగా వాయిదా

Update: 2020-03-24 20:34 GMT

టోక్యో ఒలింపిక్స్ అధికారికంగా 2021 వరకు వాయిదా పడింది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం టోక్యో క్రీడలు ముందుకు సాగలేవని.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో పాటు జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే మరియు స్థానిక నిర్వాహకులు తేల్చారు. దాంతో వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. సంవత్సరం తరువాత మరోసారి భేటీ అయ్యి కొత్త తేదీలను ప్రకటించాలని నిర్ణయించారు.

Similar News