కీలక నిర్ణయాలకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర

Update: 2020-04-09 19:23 GMT

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా వెనకబడ్డాయి. దీంతో ఓ ఏడాది పాటు ప్రజాప్రతినిధుల జీతాల నుంచి 30 శాతం కోత విధించాలన్న నిర్ణయానికి మహారాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అటు లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఆర్థిక ప్రణాళిక పునరుద్ధరణ అంచనా వేయడానికి వేసిన రెండు కమిటీలకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

Similar News