తెలంగాణలో కొత్తగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

Update: 2020-04-29 23:45 GMT

తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో బుధవారం కొత్తగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1016కు చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 582. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు వ్యాధి నుంచి కోలుకుని 409 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Similar News