మనోహర పాటకి మైమరపించే డ్యాన్స్ .. యశ్‌కి జోడీగా నిహారిక..

Update: 2020-05-01 19:25 GMT

మెగా హీరోయిన్ నిహారిక అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా కొరియోగ్రాఫర్ యశ్‌తో కలసి ఫ్లోర్ డ్యాన్స్ చేసింది. ఇద్దరూ పోటాపోటీగ డ్యాన్స్ చేశారు. చెలి చిత్రంలోని మనోహర అనే రొమాంటిక్ పాటకి తగ్గట్టు వీరిద్దరూ స్టెప్పులు వేశారు. నిహారికలో ఇంత ప్రతిభ దాగుందా అని అభిమానులు ఆశ్చర్యపోయేలా తన స్టెప్పులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, నిహారిక ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను త్వరలో ఓ రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్నాని, అది గోవా బీచ్‌లో షూటింగ్ జరుపుకుంటుందని తెలిపింది.

Full View

Similar News