తమిళనాడులో కరోనా విలయతాండవం.. కొత్తగా 639 కేసులు

Update: 2020-05-17 20:59 GMT

తమిళనాడులో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గటంలేదు. రోజురోజుకు నమోదైన కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 639 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాని.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,224ను చేరిందని రాష్ట్ర ఆరోగ్య వెల్లడించింది. ఈరోజు నాలుగు కరోనా మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకూ మొత్తం 78 మంది మృతి చెందారు. కాగా, ఇంకా 6971 మంది చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో కేంద్ర ప్రకటిచక ముందే.. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ మే31 వరకు ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News