మాస్కులు ధరిస్తే పిల్లలకు చాలా ప్రమాదం

Update: 2020-05-26 21:36 GMT

కరోనా మహమ్మారి వలన ప్రజల జీవితంలో పేస్ మాస్క్ ఒక బాగంగా మారిపోయింది. కరోనా నుంచి రక్షణ పొందడానికి మాస్క్ తప్పనిసరి అయింది. అయితే, మాస్క్ లై జపాన్ లో జరిగిన ఒక అధ్యయనంలో ఓ ప్రమాదకరమైన రిజల్ట్ వచ్చింది. మాస్కులు.. కరోనా నుంచి రక్షణ కల్పించినా.. చిన్న పిల్లలకు అవి ప్రమాదకరమైని ఆ అధ్యయనంలో తేలింది. పెద్దవారి కంటే చిన్న పిల్లలలో ఊపిరితిత్తుల గొట్టాలు సన్నగా ఉంటాయని.. మాస్క్ దరిస్తే.. ప్రాణవాయువు అందక వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని పేర్కొంది. ఈ ప్రమాదం రెండేళ్ల లోపు పిల్లలకు ఎక్కువగా ఉంటుదని తేల్చింది.

Similar News