భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం..

Update: 2020-06-03 20:05 GMT

విశ్వంలోని ఓ గ్రహశకలం భూమివైపుగా దూసుకొస్తుందని నాసా తెలిపింది. అమెరికాలోని ఎంపైర్ స్టేట్ భవనంకంటే పొడవైన ఈ గ్రహశకలం జూన్ 6న భూమికి దగ్గరగా వస్తుందని తెలిపింది. దీనికి 163348 (2002 ఎన్‌హెచ్4) అని పెట్టిన నాసా శాస్త్రవేత్తలు.. ఇది సెకెనుకు 5.2 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని.. ఇది భూకక్ష్యను ఆనుకొని వెళ్లనుందని తెలిపారు. అయితే, భూమిని ఢీకొట్టే అవకాశలేదని.. కానీ, భూ వాతవరణంలోకి ప్రవేశిస్తుందా? అనేది చూడాల్సి ఉందని అన్నారు.

Similar News