హెచ్‌సీక్యూ పనితీరుపై ఓ అధ్యయనంలో షాకింగ్ వివరాలు

Update: 2020-06-04 21:03 GMT

కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ పై వాడకంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరోనాకు ఇది పనిచేస్తుందని.. ఐసీఎంఆర్ లాంటి సంస్థలు చెబుతుంటే.. అమెరికా శాస్త్రవేత్తలు మాత్రం దీనివలన ఎలాంటి ఉపయోగం లేదని తేల్చి చెబుతున్నారు. అయితే.. తాజాగా కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హైడ్రాక్సీక్లోరోక్విన్ పై జరిపిన అధ్యయనంలో మాత్రం షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వైరస్ సంక్రమించిన నాలుగు రోజుల తర్వాత ఈ డ్రగ్‌ను వాడితే.. ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పింది. మొదటి నాలుగురోజుల్లోనే మెడిసిన్ వాడాలని అన్నారు.

Similar News