కరోనా విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది: భట్టి విక్రమార్క

Update: 2020-06-26 19:35 GMT

కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని, ప్రజల్ని గాలికొదిలేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అసమర్ధ పాలననను ప్రజలు అర్ధం చేసుకుని బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క అన్నారు.

Similar News