ప్రపంచవ్యాప్తంగా కోటి 13 లక్షలా 83 వేల 501 మందికి కరోనావైరస్ సోకింది. వీరిలో 63 లక్షల 92 వేల 37 మంది రోగులు కోలుకున్నారు. 5 లక్షల 30 వేల 918 మంది మరణించారు. అమెరికా , బ్రెజిల్ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక్కడే సగానికి పైగా కేసులున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.
యునైటెడ్ స్టేట్స్ - 2,815,156 కేసులు, 129,575 మరణాలు
బ్రెజిల్ - 1,539,081 కేసులు, 63,174 మరణాలు
రష్యా - 673,564 కేసులు, 10,011 మరణాలు
భారతదేశం - 648,315 కేసులు, 18,655 మరణాలు
పెరూ - 295,599 కేసులు, 10,226 మరణాలు
చిలీ - 288,089 కేసులు, 6,051 మరణాలు
యునైటెడ్ కింగ్‌డమ్ - 285,788 కేసులు, 44,283 మరణాలు
స్పెయిన్ - 250,545 కేసులు, 28,385 మరణాలు
మెక్సికో - 245,251 కేసులు, 29,843 మరణాలు
ఇటలీ - 241,419 కేసులు, 34,854 మరణాలు
ఇరాన్ - 237,878 కేసులు, 11,408 మరణాలు
పాకిస్తాన్ - 225,283 కేసులు, 4,619 మరణాలు
సౌదీ అరేబియా -205,929 కేసులు, 1,858 మరణాలు
ఫ్రాన్స్ - 204,222 కేసులు, 29,896 మరణాలు
టర్కీ - 203,456 కేసులు, 5,186 మరణాలు
జర్మనీ - 197,1987 కేసులు, 9,019 మరణాలు
దక్షిణాఫ్రికా - 177,124 కేసులు, 2,952 మరణాలు
బంగ్లాదేశ్ - 159,679 కేసులు, 1,997 మరణాలు
కొలంబియా - 109,793 కేసులు, 8,732 మరణాలు
కెనడా - 107,083 కేసులు, 8,732 మరణాలు
ఖతార్ - 99,183 కేసులు, 123 మరణాలు
చైనా - 84,850 కేసులు, 4,641 మరణాలు
అర్జెంటీనా - 72,786 కేసులు, 1,453 మరణాలు
ఈజిప్ట్ - 72,711 కేసులు, 3,201 మరణాలు
స్వీడన్ - 71,419 కేసులు, 5,420 మరణాలు
బెలారస్ - 63,270 కేసులు, 418 మరణాలు
ఇండోనేషియా - 62,142 కేసులు, 3,089 మరణాలు
బెల్జియం - 61,838 కేసులు, 9,771 మరణాలు
ఈక్వెడార్ - 60,654 కేసులు, 4,700 మరణాలు
ఇరాక్ - 58,354 కేసులు, 2,368 మరణాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 50,857 కేసులు, 321 మరణాలు
నెదర్లాండ్స్ - 50,547 కేసులు, 6,132 మరణాలు
కువైట్ - 49,303 కేసులు, 365 మరణాలు
ఉక్రెయిన్ - 48,628 కేసులు, 1,243 మరణాలు
కజాఖ్స్తాన్ - 45,719 కేసులు, 188 మరణాలు
ఒమన్ - 45,106 కేసులు, 203 మరణాలు
సింగపూర్ - 44,644 కేసులు, 26 మరణాలు
పోర్చుగల్ - 43,569 కేసులు, 1,605 మరణాలు
ఫిలిప్పీన్స్ - 41,830 కేసులు, 1,290 మరణాలు
పోలాండ్ - 35,719 కేసులు, 1,512 మరణాలు
పనామా - 35,237 కేసులు, 667 మరణాలు
బొలీవియా - 35,528 కేసులు, 1,271 మరణాలు
డొమినికన్ రిపబ్లిక్ - 34,197 కేసులు, 765 మరణాలు
ఆఫ్ఘనిస్తాన్ - 32,672 కేసులు, 826 మరణాలు
స్విట్జర్లాండ్ - 32,198 కేసులు, 1,965 మరణాలు
రొమేనియా - 28,582 కేసులు, 1,731 మరణాలు
బహ్రెయిన్ - 28,410 కేసులు, 96 మరణాలు
ఇజ్రాయెల్ - 28,055 కేసులు, 326 మరణాలు
అర్మేనియా - 27,900 కేసులు, 477 మరణాలు
నైజీరియా - 27,564 కేసులు, 628 మరణాలు
ఐర్లాండ్ - 25,489 కేసులు, 1,738 మరణాలు
హోండురాస్ - 22,116 కేసులు, 591 మరణాలు
గ్వాటెమాల - 20,072 కేసులు, 843 మరణాలు
అజర్‌బైజాన్ - 18,684 కేసులు, 228 మరణాలు
జపాన్ - 19,459 కేసులు, 977 మరణాలు
ఘనా - 18,134 కేసులు, 117 మరణాలు
ఆస్ట్రియా - 18,050 కేసులు, 705 మరణాలు
మోల్డోవా - 17,150 కేసులు, 560 మరణాలు
సెర్బియా - 15,892 కేసులు, 287 మరణాలు
అల్జీరియా - 15,500 కేసులు, 946 మరణాలు
నేపాల్ - 15,259 కేసులు, 32 మరణాలు
మొరాకో - 13,215 కేసులు, 230 మరణాలు
డెన్మార్క్ - 13,032 కేసులు, 606 మరణాలు
దక్షిణ కొరియా - 13,030 కేసులు, 283 మరణాలు
కామెరూన్ - 12,592 కేసులు, 313 మరణాలు
చెక్ రిపబ్లిక్ - 12,178 కేసులు, 353 మరణాలు
ఐవరీ కోస్ట్ - 9,992 కేసులు, 68 మరణాలు
సుడాన్ - 9,663 కేసులు, 604 మరణాలు
ఉజ్బెకిస్తాన్ - 9,326 కేసులు, 28 మరణాలు
నార్వే - 8,921 కేసులు, 251 మరణాలు
మలేషియా - 8,648 కేసులు, 121 మరణాలు
ఆస్ట్రేలియా - 8,255 కేసులు, 104 మరణాలు
కెన్యా - 6,941 కేసులు, 152 మరణాలు
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 7,311 కేసులు, 179 మరణాలు
సెనెగల్ - 7,164 కేసులు, 125 మరణాలు
ఎల్ సాల్వడార్ - 7,267 కేసులు, 202 మరణాలు
ఫిన్లాండ్ - 7,242 కేసులు, 328 మరణాలు
కిర్గిస్తాన్ - 6,767 కేసులు, 76 మరణాలు
ఉత్తర మాసిడోనియా - 6,625 కేసులు, 321 మరణాలు
వెనిజులా - 6,273 కేసులు, 57 మరణాలు
హైతీ - 6,101 కేసులు, 110 మరణాలు
తజికిస్తాన్ - 6,058 కేసులు, 52 మరణాలు
ఇథియోపియా - 5,846 కేసులు, 103 మరణాలు
గాబన్ - 5,513 కేసులు, 42 మరణాలు
గినియా - 5,450 కేసులు, 33 మరణాలు
బల్గేరియా - 5,315 కేసులు, 232 మరణాలు
బోస్నియా మరియు హెర్జెగోవినా - 4,962 కేసులు, 191 మరణాలు
జిబౌటి - 4,736 కేసులు, 55 మరణాలు
మౌరిటానియా - 4,606 కేసులు, 129 మరణాలు
లక్సెంబర్గ్ - 4,395 కేసులు, 110 మరణాలు
కోస్టా రికా - 4,023 కేసులు, 18 మరణాలు
హంగరీ - 4,172 కేసులు, 588 మరణాలు
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 3,823 కేసులు, 48 మరణాలు
ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 2,978 కేసులు, 8 మరణాలు
గ్రీస్ - 3,458 కేసులు, 192 మరణాలు
థాయిలాండ్ - 3,180 కేసులు, 58 మరణాలు
కొసావో - 3,064 కేసులు, 55 మరణాలు
సోమాలియా - 2,944 కేసులు, 90 మరణాలు
క్రొయేషియా - 3,008 కేసులు, 112 మరణాలు
అల్బేనియా - 2,752 కేసులు, 72 మరణాలు
మాల్దీవులు - 2,400 కేసులు, 10 మరణాలు
మడగాస్కర్ - 2,512 కేసులు, 26 మరణాలు
క్యూబా - 2,353 కేసులు, 86 మరణాలు
పరాగ్వే - 2,303 కేసులు, 19 మరణాలు
మాలి - 2,260 కేసులు, 117 మరణాలు
నికరాగువా - 2,519 కేసులు, 83 మరణాలు
శ్రీలంక - 2,066 కేసులు, 11 మరణాలు
దక్షిణ సూడాన్ - 2,021 కేసులు, 38 మరణాలు
ఈక్వటోరియల్ గినియా - 3,071 కేసులు, 51 మరణాలు
ఎస్టోనియా - 1,991 కేసులు, 69 మరణాలు
ఐస్లాండ్ - 1,850 కేసులు, 10 మరణాలు
లెబనాన్ - 1,796 కేసులు, 35 మరణాలు
లిథువేనియా - 1,828 కేసులు, 79 మరణాలు
గినియా-బిసావు - 1,654 కేసులు, 24 మరణాలు
స్లోవేకియా - 1,720 కేసులు, 28 మరణాలు
స్లోవేనియా - 1,650 కేసులు, 111 మరణాలు
జాంబియా - 1,632 కేసులు, 30 మరణాలు
న్యూజిలాండ్ - 1,530 కేసులు, 22 మరణాలు
సియెర్రా లియోన్ - 1,518 కేసులు, 60 మరణాలు
కేప్ వర్దె - 1,301 కేసులు, 15 మరణాలు
యెమెన్ - 1,221 కేసులు, 325 మరణాలు
మాలావి - 1,402 కేసులు, 16 మరణాలు
బెనిన్ - 1,199 కేసులు, 21 మరణాలు
ట్యునీషియా - 1,178 కేసులు, 50 మరణాలు
జోర్డాన్ - 1,136 కేసులు, 9 మరణాలు
లాట్వియా - 1,122 కేసులు, 30 మరణాలు
రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 1,382 కేసులు, 41 మరణాలు
నైజర్ - 1,081 కేసులు, 68 మరణాలు
రువాండా - 1,063 కేసులు, 3 మరణాలు
సైప్రస్ - 999 కేసులు, 19 మరణాలు
బుర్కినా ఫాసో - 980 కేసులు, 53 మరణాలు
ఉరుగ్వే - 947 కేసులు, 28 మరణాలు
జార్జియా - 943 కేసులు, 15 మరణాలు
మొజాంబిక్ - 918 కేసులు, 6 మరణాలు
ఉగానాడ - 911 కేసులు,
చాడ్ - 868 కేసులు, 74 మరణాలు
అండోరా - 855 కేసులు, 52 మరణాలు
లిబియా - 891 కేసులు, 26 మరణాలు
ఈశ్వతిని - 873 కేసులు, 11 మరణాలు
లైబీరియా - 819 కేసులు, 37 మరణాలు
సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 717 కేసులు, 13 మరణాలు
జమైకా - 715 కేసులు, 10 మరణాలు
శాన్ మారినో - 698 కేసులు, 42 మరణాలు
మాల్టా - 672 కేసులు, 9 మరణాలు
టోగో - 667 కేసులు, 14 మరణాలు
జింబాబ్వే - 617 కేసులు, 7 మరణాలు
మోంటెనెగ్రో - 616 కేసులు, 12 మరణాలు
టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు
సురినామ్ - 501 కేసులు, 13 మరణాలు
తైవాన్ - 448 కేసులు, 7 మరణాలు
వియత్నాం - 355 కేసులు
మారిషస్ - 341 కేసులు, 10 మరణాలు
మయన్మార్ - 304 కేసులు, 6 మరణాలు
సిరియా - 312 కేసులు, 9 మరణాలు
అంగోలా - 315 కేసులు, 17 మరణాలు
కొమొరోస్ - 303 కేసులు, 7 మరణాలు
గయానా - 250 కేసులు, 14 మరణాలు
మంగోలియా - 220 కేసులు
ఎరిట్రియా - 215 కేసులు
నమీబియా - 335 కేసులు
బురుండి - 170 కేసులు, 1 మరణం
బ్రూనై - 141 కేసులు, 3 మరణాలు
కంబోడియా - 141 కేసులు
ట్రినిడాడ్ మరియు టొబాగో - 130 కేసులు, 8 మరణాలు
బోట్సవానా - 227 కేసులు, 1 మరణం
మొనాకో - 106 కేసులు, 4 మరణాలు
బహామాస్ - 104 కేసులు, 11 మరణాలు
బార్బడోస్ - 97 కేసులు, 7 మరణాలు
లిచ్టెన్స్టెయిన్ - 83 కేసులు, 1 మరణం
సీషెల్స్ - 81 కేసులు
భూటాన్ - 77 కేసులు
ఆంటిగ్వా మరియు బార్బుడా - 69 కేసులు, 3 మరణాలు
గాంబియా - 55 కేసులు, 2 మరణాలు
లెసోతో - 35 కేసులు
సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 29 కేసులు
తూర్పు తైమూర్ - 24 కేసులు
బెలిజ్ - 28 కేసులు, 2 మరణాలు
గ్రెనడా - 23 కేసులు
లావోస్ - 19 కేసులు
సెయింట్ లూసియా - 22 కేసులు
డొమినికా - 18 కేసులు
ఫిజీ - 18 కేసులు
సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు
వాటికన్ - 12 కేసులు
పాపువా న్యూ గినియా - 11 కేసులు
పశ్చిమ సహారా - 10 కేసులు, 1 మరణం