తెలంగాణలో సోమవారం కొత్తగా 1198 కరొనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 46, 274 కు చేరింది. సోమావారం కొత్తగా 7 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం మరణాల సంఖ్య 422 కి చేరింది. డిశ్చార్జ్ లు పోను ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 11530 గా ఉంది. కొత్తగా వచ్చిన కేసులు.. GHMC-510, రంగారెడ్డి-106, కరీంనగర్-87, మేడ్చెల్-76, వరంగల్ అర్బన్-73, మహబూబ్ నగర్ 50 కేసులు నమోదు అయ్యాయి.