అంగారకుడిపై ఫోటోలను పోస్టు చేసిన నాసా

Update: 2020-08-16 10:05 GMT

అంగారకుడి ఉపరితలం ఫోటోలను నాసా తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 15 ఏళ్ల క్రితం నాసా పంపిన ‘మార్స్‌ రికనైసెన్స్‌ ఆర్బిటర్‌’ దీనిని తీసి పంపింది. అప్పట్లో అంగారకుడిపై వాతావరణం, ఉష్ణోగ్రతలు, నీటి వనరులు, ఖనిజ నిక్షేపాలు వంటి వాటిని పరిశీలించేందుకు ఈ ఆర్బిటార్ ను ప్రయోగించారు. ఇప్పటివరకూ ఈ ఆర్బిటార్ 68,82,204 ఫొటోలను తీసింది. తాజాగా కొన్ని చిత్రాలను నాసా ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

Similar News