Ap Corona cases : ఏపీలో కొత్తగా 11,421 కరోనా కేసులు..!

Ap Corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,421 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు 81మరణాలు సంభవించాయి

Update: 2021-06-03 12:00 GMT

Ap Corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,421 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు 81మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 17,28,577కు చేరాయి. మరణాలు 11,213కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,38,912 యాక్టివ్ కేసులున్నాయి. ఇక మొత్తం 15,78,452 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 16,223మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News