AP Corona Cases : ఏపీలో కరోనాతో 96 మంది మృతి..!

AP Corona Cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 58,835 టెస్టులు చేయగా 12,994 కరోనా కేసులు బయటపడ్డాయి.

Update: 2021-05-24 13:00 GMT

AP Corona Cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 58,835 టెస్టులు చేయగా 12,994 కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,93,821కి చేరింది. మరోవైపు కరోనాతో 96 మంది చనిపోయారు. దీనితో రాష్ట్రంలో మృతుల సంఖ్య 10,222కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 యాక్టివ్‌ కేసులు ఉండగా, కొత్తగా 18,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.

Tags:    

Similar News