Kadapa : వైసీపీకి చెందిన 13 మంది సర్పంచులు రాజీనామా..!
Kadapa : ఏపీలో అధికార పార్టీకి షాక్ ట్రీట్మెంట్లు స్టార్ట్ అయ్యాయి.. నిధులు ఇవ్వకపోగా ఉన్న వాటిని కూడా గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్న తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతికేత వ్యక్తమవుతోంది.
Kadapa : ఏపీలో అధికార పార్టీకి షాక్ ట్రీట్మెంట్లు స్టార్ట్ అయ్యాయి.. నిధులు ఇవ్వకపోగా ఉన్న వాటిని కూడా గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్న తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతికేత వ్యక్తమవుతోంది.. తాజాగా ఆర్థిక సంఘం నిధులపై అధికార పార్టీ సర్పంచ్లు రివర్స్ అవుతున్నారు.. కడప జిల్లా ఖాజీపేట మండలలో సర్పంచ్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.. అధికార పార్టీకి చెందిన 13మంది సర్పంచ్లు రాజీనామా చేశారు.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో భూములు తాకట్టు పెట్టుకుని పనులు చేయించామని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.