AP corona Cases : ఏపీలో కరోనాతో 104 మంది మృతి..!

AP corona Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 79,564 టెస్టులు చేయగా, 13,756 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

Update: 2021-05-29 12:17 GMT

AP corona Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 79,564 టెస్టులు చేయగా, 13,756 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు కరోనా బారిన పడి 104 మంది మృతి చెందారు. ఇక కరోనాతో 20,392 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16,68,847కి చేరింది. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 14,84,487కి చేరింది. అటు మరణాల సంఖ్య 10,738కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,73,622 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News