AP Corona Cases : ఏపీలో కరోనాతో 106 మంది మృతి..!

AP Corona Cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 72,979 టెస్టులు చేయగా 15,284 కొత్త కేసులు బయటపడ్డాయి.

Update: 2021-05-25 13:00 GMT

AP Corona Cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 72,979 టెస్టులు చేయగా 15,284 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16,09,105కి చేరింది. మరోవైపు కరోనాతో గడిచిన 24 గంటల్లో 106 మంది కరోనాతో మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 10,328కిపెరిగింది. తాజాగా 20,917 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,98,023 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1,87,49,201 కరోనా టెస్టులను నిర్వహించినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags:    

Similar News