AP Corona cases : ఏపీలో కొత్తగా 24,171 కరోనా పాజిటివ్ కేసులు..!

AP Corona cases : ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Update: 2021-05-16 12:30 GMT

AP Corona cases : ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 94,550 టెస్టులు చేయగా.. 24,171 కరోనా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. అటు కరోనాతో కొత్తగా 101మంది ప్రాణాలను కోల్పోయారు. దీనితో మరణాల సంఖ్య 9,372కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 21,101 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,10,436 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,79,75,305 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags:    

Similar News