Chandrababu : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు..
Chandrababu : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు;
Chandrababu : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పేరును మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు.. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు.. ఎన్టీఆర్ పేరు తొలగింపుపై గవర్నర్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పేర్లను తొలగిస్తామనడం మంచి సంప్రదాయం కాదంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా గవర్నర్ హరిచందన్‌తో చర్చించినట్టు తెలుస్తోంది.