Chiranjeevi : పవన్ కల్యాణ్ పై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..
Chiranjeevi : పవన్ కల్యాణ్‌కు మద్దుతుపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు;
Chiranjeevi : పవన్ కల్యాణ్‌కు మద్దుతుపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నిబద్ధత, నిజాయితీ తనకు తెలుసన్నారు ఆయన. పవన్‌కు మద్దుతు ఇస్తానో లేదో భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు చిరంజీవి. పవన్ లాంటి నిబద్ధత ఉన్న నాయకులు రావాలన్నారు. తన ఆకాంక్ష కూడా అదేనని.. దానికి మద్దుతు ఉంటుందని చిరు స్పష్టం చేశారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు మెగాస్టార్. పవన్ తన తమ్ముడన్న చిరంజీవి.. భవిష్యత్తులో సపోర్టు ఇవ్వొచ్చేమోనని చెప్పకనే చెప్పారు.