విశాఖలో దళిత సంఘాల ఆందోళన

రైల్వే న్యూ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు

Update: 2023-05-29 11:00 GMT

విశాఖలో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. రైల్వే న్యూ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలను అన్యాయంగా తొలగించారని దళిత సంఘం నేత కొత్తపల్లి వెంకటరమణ మండిపడ్డారు. పాఠశాల విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News