మరింత పడిపోయిన ఏపీ సీఎం జగన్ పాపులారిటీ.. ఇండియా టుడే షాకింగ్ సర్వే ..!
తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఇండియా టుడే సర్వే షాక్ ఇచ్చింది.;
తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఇండియా టుడే సర్వే షాక్
మరింత పడిపోయిన ఏపీ సీఎం జగన్ పాపులారిటీ
పాపులర్ సీఎంల టాప్-10లో జగన్‌కు దక్కని చోటు
ఏపీలో జగన్‌కు 19 శాతం కూడా దక్కని ప్రజాదరణ
జాతీయస్థాయిలోనూ జగన్ పాపులారిటీ 5 శాతం ఢమాల్
గతేడాది సీఎంగా జగన్‌కు 11 శాతం పాపులారిటీ
ప్రస్తుతం ఆరు శాతానికి పడిపోయిన జగన్ గ్రాఫ్
కోట్లు ఖర్చు చేసి సొంత ప్రచారం చేసుకుంటున్నా దక్కని ఆదరణ
జగన్ రెండేళ్ల పాలనపై ఏపీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
సీఎం జగన్‌కు ఆదరణ తగ్గడంపై సొంతపార్టీ నేతల విస్మయం
కూల్చివేతలు, అడ్డగోలు నిర్ణయాలతో కోర్టుల్లో ఎదురుదెబ్బలు
మూడు రాజధానుల పేరుతో అమరావతిపై కక్ష కట్టడం
పరిశ్రమలను బెదరగొట్టడం, ప్రతిపక్షాలే లక్ష్యంగా వేధింపులు
పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు తీసేయడంపై ప్రజల్లో వ్యతిరేకత
పాపులర్ సీఎం జాబితాలో లేని తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు
తమిళనాడులో 42 శాతం ఓట్లతో టాప్‌లో స్టాలిన్
అమ్మ క్యాంటీన్లు కొనసాగించడంపై స్టాలిన్‌పై ప్రశంసలు
2, 3 స్థానాల్లో నవీన్ పట్నాయక్, పినరయి విజయన్
జాతీయస్థాయిలో ఉత్తమ సీఎంగా యోగి ఆదిత్య
...................
దేశవ్యాప్తంగా పడిపోయిన ప్రధాని మోదీ గ్రాఫ్
దేశంలో సీఎంల పనితీరుపై ఇండియా టుడే సర్వే
మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో అభిప్రాయ సేకరణ
గతేడాది 66 శాతంగా ఉన్న మోదీ గ్రాఫ్
ప్రస్తుతం మోదీ పాపులారిటీ కేవలం 26 శాతం
గతేడాదితో పోల్చితే 2 శాతం పెరిగిన రాహుల్ గ్రాఫ్
నిరుద్యోగాన్ని అరికట్టకపోవడం మోదీపై అసంతృప్తి
ద్రవ్యోల్బణం మోదీ ప్రభుత్వానిది అతిపెద్ద వైఫల్యం
మసకబార్చిన పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
పెరిగిన గ్యాస్ సిలిండర్, నిత్యావసర సరకుల రేట్లు
బడా కార్పొరేటర్లకు లాభం చేకూర్చే నిర్ణయాలు