Guntur: బస్టాండ్ వద్ద అర్థరాత్రి యువతి హల్‌చల్.. మద్యం మత్తులో..
Guntur: గుంటూరు బస్టాండ్ వద్ద అర్థరాత్రి యువతి హల్‌చల్ చేసింది.;
Guntur: గుంటూరు బస్టాండ్ వద్ద అర్థరాత్రి యువతి హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో ఉన్న యువతి.. వీరంగం సృష్టించింది. సమీపంలో ఉన్న ఆటోవాలాలపై రెచ్చిపోయిన యువతి.. పలు ఆటోలను ధ్వంసం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతితో పాటు ఉన్న వ్యక్తి వద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు.